కొత్త పరిశోధనల ప్రకారం ఫ్యాటీ లివర్ (Fatty Liver) సమస్య కేవలం ఊబకాయం లేదా ఆల్కహాల్ సేవించడం వల్ల మాత్రమే కాకుండా విటమిన్ B12 లోపంతో రావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకోని ఒక ముఖ్యమైన గుప్త కారణంగా గుర్తించబడిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అియితే.. బి12 లోపం ఎందుకు ప్రమాదకరమో నిపుణులు వెల్లడించారు. విటమిన్ B12 శరీరంలోని కొవ్వును సరైన రీతిలో విచ్ఛిన్నం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. B12 సరైన…