మద్యం తాగకపోయినా ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుందో మీకు తెలుసా? యుఎస్‌కు చెందిన వైద్యుడు, గట్ హెల్త్ నిపుణుడు డాక్టర్ పాల్ కాలేయం దెబ్బతినడానికి ప్రధాన కారణాలను ఇటీవల ఒక పోస్ట్‌లో వివరించారు. “మీరు మద్యం తాగకపోతే కాలేయం దెబ్బతినదు అని అనుకోవడం పూర్తిగా అపోహ” అని ఆయన స్పష్టం చేశారు. లివర్ సమస్యలకు ప్రధాన కారణాలు మన జీవనశైలి తరచుగా మనం లెక్కచేయని చిన్న చిన్న రోజువారీ అలవాట్లేనని ఆయన చెప్పుకొచ్చారు. అయితే.. చాలా మంది…