Top Natural Ways to Cleanse & Strengthen Your Liver: కాలేయం మన శరీరంలో అత్యంత శ్రమించే అవయవం. ఆహారం జీర్ణం కావడం నుంచి శరీరంలోకి వచ్చే విషపదార్థాలను ఫిల్టర్ చేయడం వరకు ఎన్నో పనులను ఇది నిరంతరం చేస్తూనే ఉంటుంది. కానీ మన జీవిత శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ప్రాసెస్‌డ్ ఆహారం, మద్యం వంటి కారణాలతో ఈ అవయవం పనితీరు నెమ్మదిగా దెబ్బతింటుంది. కాలేయం బలహీనపడితే శరీరం మొత్తం ప్రభావితం అవుతుంది కాబట్టి,…