పొడవుగా ఉన్నవాళ్లు ఎక్కువ రోజులు జీవిస్తారా? పొట్టిగా ఉన్నవాళ్లా? అనే అంశంపై పరిశోధకులు 130 కంటే ఎక్కువ అధ్యాయనాలను సమీక్ష చేశారంట. దాదాపుగా 1.1 మిలియన్ ప్రజల ఎత్తు గురించి, వారి మరణానికి గల కారణాలపై సమాచారాన్ని సేకరించారినట్లు తెలుస్తోంది. వ్యక్తుల ఎత్తు.. పలు కారణాలతో వారు చనిపోవడానికి మధ్య సంబంధాన్ని కనుగొన్నారు.