Gwalior Murder: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఎప్పుడూ బిజీగా ఉండే రోడ్డుపై జరిగిన దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన ఐకానిక్ రూప్ సింగ్ స్టేడియం ముందు జరిగింది. స్థానికంగా కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న అరవింద్ ఒకప్పటి తన లివ్ ఇన్ భాగస్వామి నందినిని అతి దారుణంగా కాల్చిచంపాడు. అరవింద్.. రూప్ సింగ్ స్టేడియం మీదుగా వెళుతున్న తన లివ్ ఇన్ పార్ట్‌నర్ నందినిని ఆపి.. ఆమె ముఖంపై పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో మూడు రౌండ్లు…