ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా మరికాసేపట్లో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్, బంగ్లాదేశ్ టీమ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ జాకీర్ అలీ బౌలింగ్ ఎంచుకున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ లిటన్ దాస్‌కు బదులు జకీర్ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు. భారత్ మ్యాచ్ కోసం బంగ్లా తుది జట్టులో నాలుగు మార్పులు చేసినట్లు చెప్పాడు. మరోవైపు భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. సూపర్ 4లో చిరకాల ప్రత్యర్థి…
అందరూ ఊహించినట్లుగానే జరుగుతోంది. ఇటీవల పాకిస్థాన్‌ను దాని సొంతగడ్డపై చిత్తు చేసిన బంగ్లాదేశ్.. అదే ఊపులో భారత్‌నూ దెబ్బ కొడుతోంది. భారత టాప్ ఆర్డర్‌కు బంగ్లా పేసర్ హసన్ మహ్మద్ చుక్కలు చూపించాడు. హసన్ దెబ్బకు స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (6), శుభ్‌మన్ గిల్ (0), విరాట్ కోహ్లీ (6) త్వక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. ఆ సమయంలో రిషబ్ పంత్ (39)తో కలిసి యశస్వి జైస్వాల్ (56) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు…
టీ20 వరల్డ్ కప్ 2024లో మరో సంచలన విజయం నమోదైంది. శ్రీలంకను బంగ్లాదేశ్ ఓడించేంది. పెద్ద జట్లకు చిన్న టీమ్స్ దడపుట్టిస్తున్నాయి. అమెరికాలోని డల్లాస్ వేదిక జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Tamim Iqbal Criticises Bangladesh Captain Litton Das for IshSodhi Incident: ఢాకా వేదికగా శనివారం బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రోండో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రనౌట్ అయి పెవిలియన్‌కు వెళ్తున్న న్యూజిలాండ్ బ్యాటర్ ఇష్ సోధిని వెనక్కి పిలిచి.. బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. ఈ ఘటనపై బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సోధి రనౌట్ అయినా తమ…
Bangladesh Opener Litton Das out from Asia Cup 2023: ఆసియా కప్ 2023 ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లా స్టార్ ఓపెనర్ లిట్టన్ దాస్ అనారోగ్యం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. గత కొన్ని రోజుగా దాస్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నాడు. ఫీవర్ ఇప్పటికీ తగ్గకపోవడంతో లిట్టన్ దాస్ ఆసియా కప్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్ధానాన్ని వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అనముల్ హక్ బిజోయ్‌తో భర్తీ చేశారు.…
సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ అంచనాలకు మించి రాణిస్తోంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్ బౌలర్లు దెబ్బతీశారు. ఓపెనర్లు ఇస్లాం (14), సైఫ్ హసన్ (14) పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. అనంతరం శాంతో (14), కెప్టెన్ మోనిముల్ హక్ (6) కూడా తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో 49 పరుగులకే బంగ్లాదేశ్…