గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల తల్లిదండ్రులుగా మారారు.. ఇండస్ట్రీలో బ్యూటీఫుల్ కపుల్ గా ఉన్న వీరు పెరేంట్స్ అయ్యారు..ఈ ఉదయమే వీరికి పండంటి ఆడబిడ్డ జన్మించింది. మహాలక్ష్మి పుట్టడంతో మెగా ఫ్యామిలీ కూడా పట్టలేని ఆనందంలో మునిగి తేలుతుంది.. తమ సంతోషాన్ని ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.ఇప్పటికే చిరంజీవి తన మనవరాలి రాకతో ఎంతగానో ఆనందంగా వున్నారు.. లిటిల్ మెగా ప్రిన్సెస్ అనే టైటిల్ తో స్వాగతం…