చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం దిశగా దూసుకుపోతోంది ‘లిటిల్ హార్ట్స్’ మూవీ. ప్రమోషన్స్‌తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన చిత్ర యూనిట్.. కంటెంట్‌తోను అదరగొట్టారు. దీంతో.. భారీ వసూళ్లను రాబడుతోంది లిటిల్ హార్ట్స్. అలాగే.. కాత్యాయని అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న హంగామా అంతా ఇంతా కాదు. అసలు.. ఈ సినిమా టైటిల్ లిటిల్ హార్ట్స్ కానీ, కలెక్షన్స్ మాత్రం అస్సలు కానే కాదు. అలాగే.. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన విషయంలో ఇది…
Little Hearts : కొన్ని సార్లు చిన్న సినిమాలే పెద్ద మూవీలను ఓడిస్తాయి. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే టైమ్ కు ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా సరే.. వాటిని తొక్కి పడేసి.. చిన్న సినిమాను నెత్తిన పెట్టుకుంటారు. ఇప్పుడు మౌళి తనూజ్ నటించిన లిటిల్ హార్ట్స్ సినిమా ఈ లిస్టులో చేరిపోయింది. సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన ఈ మూవీ.. తొలిరోజే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.…