Little Hearts : ఈ మధ్య భారీ బడ్జెట్, పాన్ ఇండియా ప్రాజెక్టులు అంటూ వచ్చిన చాలా సినిమాలో బొక్క బోర్లా పడుతున్నాయి. భారీ యాక్షన్ సీన్లు, వీఎఫ్ ఎక్స్ కూడా సినిమాలను గట్టెక్కించట్లేదు. కానీ చిన్న బడ్జెట్ తో వచ్చిన మంచి కంటెంట్ ఉండే సినిమాలను ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మౌళి తనూజ్ నటించిన లిటిల్ హార్ట్స్ భారీ హిట్ అయింది. చాలా చోట్ల ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో మూవీ…
Shivani Nagaram : హీరోయిన్ శివానీ నగరం ఇప్పుడు వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉంది. ఆమె చేస్తున్న సినిమాలు మంచి హిట్లు కొడుతుండటంతో ఆమెకు అవకాశాలు వరుసగా క్యూ కడుతున్నాయి. తాజాగా ఆమె నటించిన లిటిల్ హార్ట్స్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. పక్కా హైదరాబాదీ అమ్మాయి అయిన ఈ బ్యూటీ.. మొదట్లో చిన్న పాత్రలు కూడా చేసింది. అప్పట్లో అనుదీప్ డైరెక్షన్ లో వచ్చిన జాతిరత్నాలు ఎంత పెద్ద…