Liquor Shop Draw: తెలంగాణలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియకు సంబంధించి హైకోర్టు కీలక అనుమతి ఇచ్చింది. దీంతో మద్యం షాపుల డ్రా నిర్వహణకు ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 27న (సోమవారం) డ్రా నిర్వహించడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మద్యం షాపుల డ్రాకు హైకోర్టు నుంచి అనుమతి లభించడంతో, డ్రా ఏర్పాట్లను పూర్తి చేయాల్సిందిగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ అధికారులకు…