ఉత్తరప్రదేశ్‌లోని సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ మరో కీల నిర్ణయం తీసుకుంది.. శ్రీకృష్ణుడు జన్మస్థలంలో మాంసం, మద్యం విక్రయాలపై నిషేధం విధించింది… బృందావన్-మధురతో పాటు.. వాటికి 10 కిలోమీటర్ల పరిధిలో మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం విధించింనట్టు యోడీ సర్కార్ పేర్కొంది.. ఇక, ఈ నిషేధం తక్షణమే అమ�