Chapped Lips: చలికాలంలో చల్లని గాలులు, పొడి వాతావరణం ఇంకా తేమలేని గాలి పెదవులపై పగుళ్లు, పొడిబారడం, వాపు వంటి సమస్యలను ఏర్పరుస్తుంది. ముఖ్యంగా పెదవుల చర్మం పొడిగా మారిపోవడం వల్ల, అవి చిట్లిపోతాయి. ఇలా ఉన్న సమయంలో వాటి నుంచి రక్తం వస్తే ఇబ్బందిగా మారవచ్చు. అయితే, చలికాలంలో పెదవుల పగుళ్లను నివారించేందుకు ఇంటి, ఆయుర్వేద నివారణలు చాలా సహాయపడతాయి. ఈ నివారణలను అనుసరించడం ద్వారా మీ పెదవులను మృదువుగా ఇంకా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. శరీరాన్ని…
చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పగులుతుంది.. అలాగే పెదవులు కూడా పగులుతాయి.. చూడటానికి అసలు బాగోవు.. అయితే చర్మంతో పెదవుల రక్షణ కూడా ముఖ్యం.. పెదాలను పగుళ్ల నుంచి బయటపడేసే అద్భుతమైన టిప్స్ మీకోసం తీసుకొచ్చాము.. అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకోండి.. శీతాకాలంలో పెదాల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పెదవులు వాడిపోతాయి. పెదవుల రంగు నల్లగా మరి అందవిహీనంగా కనిపిస్తాయి.. ఈ సీజన్ లో లిప్‌స్టిక్‌ను ఎంచుకోవడం కంటే మంచి నాణ్యమైన లిప్ బామ్‌ను ఉపయోగించడం…