దేశంలో కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుకోవాలంటే పాన్‌కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయించడం తప్పనిసరి. అయితే ఇంకా చాలా మంది పాన్-ఆధార్ లింక్ ప్రక్రియను పూర్తి చేయలేదు. ముఖ్యంగా పన్ను కట్టే వ్యాపారులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ పాన్, ఆధార్ లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చే
పాన్ కార్డు, ఆధార్ అనుసంధానం గడువును ఇప్పటికే పలు దపాలుగా పొడిగిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరోసారి ఆ గడువును పొడిగిస్తూ ప్రకటన చేసింది.. గతంలో ప్రకటించిన ప్రకారం ఈ నెల 30వ తేదీతో గడువు మిగిసిపోనుండగా… ఆ తేదీని సెప్టెంబర్ 30వ వరకు పొడిగించారు.. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనుర�