ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ఆటో మొబైల్ కంపెనీలన్నీ ఈవీలను రూపొందిస్తున్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో లేటెస్ట్ ఫీచర్లతో ఈవీలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల వినియోగం కూడా పెరిగిపోయింది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా కంపెనీలు లేటెస్ట్ మోడళ్లను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఎలక్ట్రిక్ కారు మార్కెట్ లోకి రాబోతోంది. ఫ్రెంచ్ కంపెనీ లిజియర్ భారత మార్కెట్ లో మినీ ఎలక్ట్రిక్ కార్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. చౌక…