ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఉన్న మంచి ప్రామిసింగ్ నటుల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ఈ హాటెస్ట్ హంక్ కు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక తరచుగా సోషల్ మీడియాలో ఈ హీరో తన వీడియోలతో తన అభిమానులను ట్రీట్ చేస్తాడు. అలాగే విజయ్ తాజాగా షేర్ చేసిన కొత్త పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఫార్మల్ డ్రెస్ లో రౌడీ హీరో సో హ్యాండ్సమ్ అనేలా ఉన్నాడు. Read Also : Will Smith…
Vijay Devarakonda హీరోయిన్ తో పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోను లీక్ చేసింది కూడా హీరోయిన్ కావడం విశేషం. నిన్నటితరం హీరోయిన్, నేటితరం నిర్మాత ఛార్మి ఈ వీడియోను సోషల్ మీడియాలో వదిలింది. అందులో విజయ్ దేవరకొండ, అనన్య పాండే పార్టీలో మునిగితేలుతున్నారు. విషయంలోకి వెళ్తే… ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ అపూర్వ మెహతా పుట్టినరోజు వేడుకలో “లైగర్” టీం మొత్తం పాల్గొంది. ఛార్మి విడుదల చేసిన…