Ananya Panday: అనన్య పాండే గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చుంకీ పాండే నట వారసురాలిగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్న అనన్య.. తెలుగులో విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన లైగర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.