Fridge Maintenance Tips: మనం ఊరు వెళుతున్నప్పుడు అన్నీ చక్కగా సర్దుకుంటాం. ఇంట్లో వస్తువులన్నింటిని మంచిగా శుభ్రం చేసి పెడతాం. తాళలు అన్ని వేశామా లేదా అని చెక్ చేసుకొని వెళతాం. అయితే ఫ్రిడ్జ్ మాత్రం ఆ సమయంలో మనకు అస్సలు గుర్తుకు రాదు. దాని గురించి అస్సలు మనం ఆలోచించం. అయితే మీరు కనుక ఎక్కువ రోజులు ఇళ్లు విడిచి వేరే ప్రాంతానికి వెళుతున్నట్లయితే ఫ్రిడ్జ్ లో కొన్ని వస్తువులను తీసేసి వెళ్లడం మంచిది లేదంటే…