Gold Medal Prisoner: కొన్ని సినిమాల్లో చూస్తుంటాం.. బాల్యం నుంచి జైలు జీవితం గడిపిన హీరో.. అక్కడే నుంచి పరీక్షలు రాసి మంచి మార్కులు సాధిస్తాడు.. ఇంకా కొందరు హీరోలు అయితే.. ఆ సినిమాల్లో జైలు అధికారుల అనుమతితో కాలేజీకి సైతం వెళ్లి చదువుకుంటారు.. అయితే, ఇప్పుడు కడప జైలులో ఓ స్టూడెంట్ నంబర్ వన్ ఉన్నాడు.. ఇప్పుడు ఏకంగా గోల్డ్ మెడల్ కొట్టేశాడు.. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదికి గోల్డ్ మెడల్ వరించింది..…