Chess Player Magnus Carlsen Said I played game while drunk: ‘మాగ్నస్ కార్ల్‌సెన్’.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నార్వేకు చెందిన కార్ల్‌సెన్ ప్రపంచంలోనే గొప్ప చెస్ ఆటగాడు. ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్, ఐదుసార్లు ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్, ఏడుసార్లు ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను 2013లో ఓడించి తొలిసారి ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆ మరుసటి సంవత్సరం…
Physical assault on two-year-old girl.. Lie detector test for parents: మిజోరాం రాష్ట్రంలో రెండేళ్ల బాలిక మరణంపై తల్లిదండ్రులకే లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని మిజోరాం పోలీసుల నిర్ణయించారు. సెప్టెంబర్ 16న రాజధాని ఐజ్వాల్ లో రెండేళ్ల బాలిక లైంగిక వేధింపుల కారణంగా మరణించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులకు లై డిటెక్టర్ టెస్టు చేయనున్నారు. దీనికి తల్లిదండ్రులు ఇద్దరు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. మిజోరాం పోలీసులు నిర్వహించే తొలి లై…