ప్రతి వ్యక్తి డబ్బులను పొదుపు చేసుకోవడం చాలా మంచిది.. యుక్తవయస్సు లో డబ్బులను పొదుపు చేస్తే వృద్ధాప్యంలో ఎటువంటి డోకా ఉండదు.. అందుకే చాలా మంది పొదుపు పథకాల వైపు మొగ్గు చూపిస్తున్నారు..ఈమేరకు ఎల్ఐసీ సరికొత్త పాలసిని అందుబాటులోకి తీసుకొని వచ్చింది..అదే సరళ్ పెన్షన్’ స్కీమ్..ఎటువంటి రిస్క్ లేకుండా ఖచ్చితమైన రాబడి రావడంతో చాలామంది వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు..ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రాబడిని పొందడంతో పాటు పదవీ విరమణ తరువాత నెలకు…