ప్రభుత్వ ఇన్సూరెన్స్ భీమా సంస్థ ఎల్ఐసీ తన కస్టమర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది.. మరో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది.. ఎల్ఐసీ న్యూ పెన్షన్ ప్లస్ పేరుతో మరో ప్లాన్ తీసుకొచ్చింది. ఇది నాన్ పార్టిసిపేటింగ్, యూనిట్ లింక్డ్, ఇండివిజ్యువల్ పెన్షన్ ప్లాన్. రెగ్యులర్ ప్రీమియం, సింగిల్ ప్రీమియం ఆప్షన్స్‌తో ఈ పాలసీ లభిస్తుంది. పాలసీ ముగిసిన తర్వాత యాన్యుటీ ప్లాన్ ఎంచుకోవచ్చు. యాన్యుటీ ప్లాన్ ఎంచుకున్నవారికి ప్రతీ నెలా పెన్షన్ రూపంలో ఆదాయం లభిస్తుంది.…