ప్రముఖ ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసి ఎన్నో పథకాలను అందిస్తూ ప్రజల నమ్మకానికి పొందింది.. అందుకే రోజూ రోజుకు పాలసీలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది.. ఎల్ఐసి అందిస్తున్న పథకాలలో ఎల్ఐసీ ధన్ సంచయ్ పాలసీ కూడా ఒకటి. ఇది బీమా కవరేజీని అందించడంతో పాటు భవిష్యత్ ఆదాయ వనరులను కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఎల్ఐసీ ధన సంచయ్ పాలసీ గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం.. నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ఇండివిడ్యువల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది…