ఎల్ఐసి పాలసీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎన్నో పథకాలను అందిస్తుంది.. తక్కువ రిస్క్ తో భారీ ఆదాయాన్ని ఇచ్చే స్కీమ్ లు ఎన్నో ఉన్నాయి.. వీటి ద్వారా పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. మీరు ఎంచుకునే పాలసీ ఆధారంగా మీకు వచ్చే బెనిఫిట్స్ కూడా మారతాయి. అందుకే పాలసీ ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక అదిరే ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసుకోబోతున్నాం. దీని ద్వారా ఒకే సారి భారీ మొత్తం పొందొచ్చు.. ఆ…