LIC Scheme: ఎల్ఐసీ బంఫర్ ఆఫర్.. రోజుకు రూ.50 తో ఇన్వెస్ట్ చేస్తే.. రూ.6 లక్షలు మీ సొంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎల్ఐసి పాలసీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎన్నో పథకాలను అందిస్తుంది.. తక్కువ రిస్క్ తో భారీ ఆదాయాన్ని ఇచ్చే స్కీమ్ లు ఎన్నో ఉన్నాయి.. వీటి ద్వారా పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. మీరు ఎంచుకునే పాలసీ ఆధారంగా మీకు వచ్చే బెనిఫిట్స్ కూడా మారతాయి. అందుకే పాలసీ ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక అదిరే ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసుకోబోతున్నాం. దీని ద్వారా ఒకే సారి భారీ మొత్తం పొందొచ్చు.. ఆ పాలసీ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఎల్ఐసీ ఆధార్ శిలా. ఈ ప్లాన్ కేవలం మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది..నాన్ లింక్డ్ ఇండివీజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. పాలసీ దారుడు మరణిస్తే.. నామినీకి బీమా మొత్తం లభిస్తుంది. ఒకవేళ పాలసీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీ సమయంలో ఒకేసరి డబ్బులు పొందొచ్చు. అందువల్ల ఈ ప్లాన్ ద్వారా రెండు రకాల బెనిఫిట్స్ కూడా పొందొచ్చు.. ఈ ప్లాన్ తీసుకోవాలని అనుకొనేవారు.. 8 నుంచి 55 ఏళ్ల వరకు వయసు కలిగి ఉండాలి. 10 నుంచి 20 ఏళ్ల వరకు టెన్యూర్ ఉంటుంది. మీకు నచ్చిన టెన్యూర్‌తో పాలసీ తీసుకోవచ్చు..
కనీసం రూ. 75 వేల బీమా మొత్తానికి ఈ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే గరిష్టంగా రూ. 3 లక్షల వరకు మొత్తానికి ఈ పాలసీ తీసుకోవచ్చు.
Also Read
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ఉదాహరణకు మీరు రూ. 3 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాలని భావిస్తే.. ఎంత ప్రీమియం పడుతుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మీ వయసు 30 ఏళ్లు అని అనుకుంటే అప్పుడు మీకే నెలకు దాదాపు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.900తో పాలసీని తీసుకుంటే రూ.3లక్షలు పొందవచ్చు.. మీ అమ్మాయి పై ఈ పథకం తీసుకోవాలని భావిస్తే.. మీ కూతురి వయసు 15 ఏళ్లు అని అనుకుంటే.. అప్పుడు నెలవారీ ప్రీమియం రూ. 870 వరకు పడుతుంది. 20 ఏళ్ల టెన్యూర్ అయితే అప్పుడు మెచ్యూరిటీలో రూ. 3 లక్షలకు పైగా వస్తాయి. ఇలా నెలకు రూ.1570 ప్రీమియంతో రూ. 6 లక్షలను పొందవచ్చు..
తాజావార్తలు
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!