Lexus LM 350H: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ సినిమాల ఎంపికలో ఎంత ప్రత్యేకత చూపుతాడో.. ఆయన కార్ల కలెక్షన్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. తన గ్యారేజీలో ఇప్పటికే పలు ప్రీమియం వాహనాలు ఉన్నప్పటికీ.. తాజాగా ఆయన మరో హై-ఎండ్ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఈ కొత్త వాహనం పేరు లెక్సస్ LM 350H (Lexus LM 350H) ప్రీమియం MPV. దీని విలువ సుమారు 2 కోట్ల నుండి 3 కోట్ల మధ్య…