Lexus RX 350h Exquisite: లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ (Lexus) భారతదేశంలో RX సిరీస్ ను అప్‌డేట్ చేస్తూ కొత్త RX 350h ఎక్స్‌క్విజిట్ (Exquisite) ట్రిమ్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త కారు ధర రూ. 89.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. కొత్త వేరియంట్ గతంలో ఉన్న లగ్జరీ (Luxury) ట్రిమ్ స్థానంలో వచ్చింది. అయితే ఇదివరకు మోడల్‌తో పోలిస్తే ప్రారంభ ధర ఏకంగా రూ. 6.14 లక్షలు తగ్గింది. అయితే…