Mulugu: చిరుత పులి చర్మాన్ని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం చంద్రుపట్ల గ్రామం వద్ద చోటుచేసుకుంది.
విశాఖపట్నం నగరంలోని నడిబొడ్డున చిరుత పులి చర్మాన్ని రవాణా చేస్తున్న కొందరు కేటుగాళ్లను పోలీస్ అధికారులు పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులు చిరుతపులి చర్మాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు డీఆర్‌ఐ( DRI ) వర్గాలకు అందిన సమాచారం మేరకు మంగళవారం నాడు సాయంత్రం పక్కా ప్లాన్ ప్రకారం పట్టుకున్నారు.