Leopard In Tirumala: చిరుత సంచారం వల్ల ఆందోళన చేయాల్సిన అవసరం లేదని తిరుపతి డీఎఫ్ఓ అధికారి సాయి బాబా తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేయవచ్చు.. మొబైల్ ఫోన్స్ ద్వారా సమాచారం అందించవచ్చు.. 15 మందితో టీమ్ ఏర్పాటు చేసి చిరుత కదలికలు గమనిస్తున్నామని పేర్కొన్నారు.