నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రెడ్ల సత్రం వద్ద స్థానికులకు చిరుతపులి కనిపించింది. చిరుతపులిని చూసిన భక్తులు, స్థానికులు చిరుతపులి వీడియోలు సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు.
Leopard Hulchal again in Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేగింది. రాత్రి సమయంలో ఔటర్ రింగ్ రోడ్డులో చిరుతపులి సంచరిస్తోంది. శనివారం రాత్రి రత్నానందస్వామి ఆశ్రమం హోమగుండం దగ్గర గోడపై కూర్చుంది. ఆ చిరుతపులిని చూసి స్థానికులు, భక్తులు భయాందోళనకు గురయ్యారు. చిరుతని చూసిన స్థానికులు, యాత్రికులు ఫోటోలను తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. చిరుతపులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రత్నానంద ఆశ్రమం వద్ద గోడపై కూర్చుని ఉన్న చిరుత పోటోలు సోషల్…