Thalapathy Vijay and Lokesh Kanagaraj’s LEO Movie Twitter Review: దళపతి విజయ్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘లియో’. విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్.. ‘ఖైదీ’, ‘విక్రమ్’ లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన లోకేష్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ఈ సినిమా విడుదల కోసం తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య…