లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో అక్టోబర్ 19న రిలీజ్ కానున్న లియో మూవీ… టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మాస్టర్ సినిమా తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ సోషల్ మీడియాలో టెంపరేచర్ పెంచుతూ ఉంది. లియో ట్రైలర్ రిలీజ్ మరి కొన్ని గంటల్లో ఉండడంతో #Leo ట్యాగ్ తో పాటు #Trisha ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ అర్జున్ సర్జా, సంజయ్ దత్, విజయ్, లియో ట్రైలర్…
లియో సినిమా ప్రీరిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్ మేనేజర్ అనే పేరుతో డబ్బులు అడుగుతూ మోసం చేస్తున్నారు అంటూ సంచలన ట్వీట్ చేసాడు నటుడు బ్రహ్మాజీ. నటరాజ్ దురై అనే పేరుతో ఒక వ్యక్తి… లోకేష్ కనగరాజ్ మేనేజర్ అని మాయ మాటలు చెప్పి యంగ్ అండ్ కొత్త ఆర్టిస్టులకి ఫోన్ చేసి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. ఆడిషన్స్ కి సెలక్ట్ అయ్యారు, కాస్ట్యూమ్స్ కొనాలి డబ్బులు పంపండి అంటూ ఫోన్…