అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కావాల్సిన లియో సినిమాకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. హిందీలో మల్టీప్లెక్స్ ఇష్యూతో థియేటర్స్ లేవు, తమిళనాడులో మార్నింగ్ షోస్ లేవు, కన్నడలో థియేటర్స్ ఎక్కువ రాలేదు… తెలుగులో మాత్రమే లియో సినిమాకి క్లీన్ రిలీజ్ దొరుకుతుంది, మంచి థియేటర్స్ దొరుకుతున్నాయి అనుకుంటున్న సమయంలో ఊహించని షాక్ తగిలింది. లియో సినిమా తెలుగు థియేటర్ రిలీజ్ కి ఆపేస్తూ తెలంగాణ సివిల్ కోర్ట్ నోటిస్ ఇచ్చింది. అడ్వొకేట్ కే.నరసింహా రెడ్డి…