లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని తనకంటూ ఒక క్రైమ్ వరల్డ్ ని క్రియేట్ చేసుకున్నాడు లోకేష్ కనగరాజ్. కేవలం అయిదు సినిమాల అనుభవం ఉన్న ఒక యంగ్ డైరెక్టర్ కి ఇండియా లెవల్ క్రేజ్ రావడం చిన్న విషయం కాదు. అలాంటి అఛీవ్మెంట్ కి లోకేష్ కనగరాజ్ అతి తక్కువ సమయంలోనే సొంతం చేసుకున్నాడు. నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ నుంచి అక్టోబర్ 19న లియో సినిమా…