Leo to release on october 19th says naga vamsi: అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కావాల్సిన లియో సినిమాకి అనూహ్యమైన షాక్ తగిలిన సంగతి తెలిసిందే. నిజానికి లియో సినిమా తెలుగు థియేటర్ రిలీజ్ ఆపేస్తూ తెలంగాణ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి తమిళంలో మినహా లియో పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఎందుకంటే హిందీలో మల్టీప్లెక్స్ ఇష్యూతో థియేటర్స్ లేకపోగా తమిళనాడులో మార్నింగ్ షోస్ పర్మిషన్లు ఎత్తేశారు.…