Case filed on Lokesh Kanagaraj to ban Leo Movie: లియో సినిమా రిలీజ్ అయి ఓటీటీ స్ట్రీమింగ్ కూడా అవుతున్న సమయంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్‌పై లీగల్ కేసు నమోదైంది. షాక్ కలిగించే ఈ అంశం తమిళనాడులో చోటు చేసుకుంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ మానసిక స్థితిని అంచనా వేయాలని కోరుతూ హైకోర్టు మధురై బెంచ్‌లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. మదురైకి చెందిన రాజు మురుగన్ ఈ లియో సినిమాలో హింసాత్మకమైన కంటెంట్…