విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాడు లోకేష్ కనగరాజ్. కమల్, కార్తీ, సూర్య, ఫాహాద్, సేతుపతిలని ఒక సినిమాలోకి తెచ్చి ఒక యూనివర్స్ ని క్రియేట్ చేశాడు లోకేష్. ఇండియాలోనే హైయెస్ట్ డిమాండ్ ఉన్న ఈ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోకి దళపతి విజయ్ చేరుతున్నాడు అనే వార్తాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం లోకేష్, దళపతి విజయ్ తో సినిమా మొదలుపెట్టడమే. మాస్టర్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ లోకేష్…
లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన లేటెస్ట్ మూవీ ‘లియో’. మాస్టర్ సినిమాతో బాలన్స్ ఉన్న హిట్ ని ఈసారి పాన్ ఇండియా లెవల్లో అందుకోవడానికి విజయ్, లోకేష్ లు రెడీ అయ్యారు. రీసెంట్ గా గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో జరుగుతోంది. గతంలో ఒక షెడ్యూల్ జరిగింది కానీ అది ప్రోమోకి మాత్రమే వాడారు. టైటిల్ ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ రిలీజ్…