ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచాడు ‘లోకేష్ కానగరాజ్’. తనకంటూ ఒక క్రైమ్ వరల్డ్ ని క్రియేట్ చేసి, దానికి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని పేరు పెట్టి… సూర్య, కార్తీ, కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫజిల్ లాంటి హీరోలని ఆ సినిమాటిక్ యూనివర్స్ లోకి తీసుకోని వచ్చాడు లోకేష్ కనగరాజ్. విక్రమ్ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఖైదీతో లింక్ చేయడమే. ఇకపై తన…