విక్రమ్ సినిమాకి ముందు లోకేష్ కనగరాజ్ ఒక మంచి డైరెక్టర్ అంతే… విక్రమ్ సినిమాతో లోకేష్ ఒక్కసారిగా కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ప్లేస్ సంపాదించాడు. ఖైదీ హిట్ తర్వాత విజయ్ తో మాస్టర్ సినిమా చేసిన లోకేష్, విక్రమ్ హిట్ తర్వాత కూడా విజయ్ తో సినిమా చేసాడు. మాస్టర్ తో యావరేజ్ మూవీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్-విజయ్ కాంబినేషన్ ఈసారి లియో సినిమాతో పాన్ ఇండియా హిట్ ఇస్తుందని ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేసారు.…