బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఈ మధ్యకాలంలో పలు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. అయితే, ఇప్పుడు కన్నడలో అర్జున్ సర్జా మేనల్లుడు ధృవ సర్జా హీరోగా నటించిన ఒక సినిమాలో కీలక పాత్రలో సంజయ్ దత్ నటించాడు. ఆ సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న కారణంగా సినిమా టీమ్ గట్టిగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ సినిమా గురించి నిన్న తెలుగు…