Leo Censor Certificate: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లియో సినిమా కోసం కేవలం తమిళ్ సినీ లవర్స్ మాత్రమే కాదు ఇండియా వైడ్ సినీ లవర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఎందుకో కానీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు ఆయన విక్రమ్ సినిమాతో మంచి జోష్ మీద