2023 బిగ్గెస్ట్ హిట్స్ కేటగిరిలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్, షారుఖ్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ సినిమాలు టాప్ ప్లేస్ లో ఉంటాయి. ఈ సినిమాలు రిలీజ్ అయిన సమయంలో థియేటర్స్ లో రచ్చ జరిగింది. జవాన్, పఠాన్, జైలర్ సినిమాలు కలిపి బాక్సాఫీస్ దగ్గర 2800 కోట్ల వరకూ రాబట్టాయి అంటే కలెక్షన్స్ ఏ రేంజులో వచ్చాయో అర్ధం చేసుకోవచ్చు. లేటెస్ట్ గా జవాన్, జైలర్ సినిమాల బుకింగ్స్ ని బ్రేక్ చేస్తూ…