దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న ‘లియో’ పై భారీ అంచనాలున్నాయి. మాస్టర్ సినిమాతో మెప్పించలేకపోయిన ఈ కాంబో… లియోతో ఆ లోటును తీర్చడానికి వస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ కాస్త తేడా కొడుతున్నా… లోకేష్ పై ఉన్న నమ్మకం లియోని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంది. దసరా కానుకగా అక్టోబర్ 19న లియో రిలీజ్ కానుంది.…