Lenskart IPO 2025: ప్రముఖ కళ్లజోడు సంస్థ లెన్స్‌కార్ట్ కంపెనీ తాజాగా వార్తల్లో నిలిచింది. లెన్స్‌కార్ట్ కంపెనీ తర్వలో IPO కు రాబోతుంది. లెన్స్‌కార్ట్ IPO అక్టోబర్ 31, 2025న సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ కానున్నట్లు కంపెనీ అధికారులు వెల్లడించారు. పియూష్ బన్సాల్ యాజమాన్యంలోని లెన్స్‌కార్ట్ కంపెనీకి రాధాకిషన్ దమాని మద్దతు ఉంది. ఈ సంస్థ అక్టోబర్ 31న తన ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)ను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. టాటా క్యాపిటల్, HDB ఫైనాన్షియల్, LG ఎలక్ట్రానిక్స్…