Lenovo Yoga Pro 7i Laptop Price in India: చైనీస్ మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ ‘లెనొవో’ భారత్‌లో సరికొత్త ల్యాప్‌టాప్‌ను రిలీజ్ చేసింది. యోగా సిరీస్‌లో భాగంగా ‘యోగా ప్రో 7ఐ’ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మార్చిలోనే విడుదలైన ఈ ల్యాప్‌టాప్.. తాజాగా భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. మల్టీటాస్కింగ్ కంటెంట్ క్రియేటర్లను దృష్టిలో ఉంచుకొని కంపెనీ దీన్ని రూపొందించింది. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్, ఎన్విడియా జీఈఫోర్స్ ఆర్‌టీఎక్స్ 4050 జీపీయూతో యోగా…