అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని తన తాజా చిత్రం లెనిన్ను అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ అఖిల్ పుట్టిన రోజు (ఏప్రిల్ 8, 2025) సందర్భంగా అభిమానులకు ఒక ట్రీట్ గా మారింది. గతంలో ‘ఏజెంట్’ సినిమాతో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయిన అఖిల్, సుదీర్ఘ గ్యాప్ తీసుకుని ఈసారి లెనిన్తో కొత్త ఉత్సాహంతో ముందుకు వస్తున్నాడు. లెనిన్ సినిమా టైటిల్ గ్లింప్స్ ను అఖిల్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. ఈ గ్లింప్స్ లో..…