రోజురోజుకు జంక్ ఫుడ్ యొక్క పెరుగుతున్న వినియోగం, సాధారణ వ్యాయామం లేకపోవడంతో ప్రజలలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలలో గణనీయమైన పెరుగుదలకు దారితీసింది. ఈ ధోరణి పెరుగుతున్న ఆరోగ్య సమస్యను ఎదుర్కోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికల తక్షణ అవసరాన్ని తెలియచేస్తుంది. ఇక విద్య నిపుణులు, డైటీషియన్ ప్రకారం.. మీ ఆహారంలో నిర్దిష్ట ఆహారాలను చేర్చడం వల్ల శరీరంలో సాధారణంగా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. Vitamin B12: విటమిన్ B12 లోపంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ…
మామూలుగా మార్కెట్లో నిమ్మకాయ ధర ఏమాత్రం ఉంటుంది. సీజన్ టైంలో అయితే ఒక్క రూపాయి ఉన్న నిమ్మకాయ అదే అన్ సీజన్ లో 5 లేదా 10 రూపాయల వరకు చేరుతుంది. మామూలు సమయంలో ఒక్క నిమ్మకాయ రెండు లేదా మూడు రూపాయలకు దొరుకుతుంది. అలాంటి నిమ్మకాయకు ఇప్పుడు ఏకంగా లక్షల రూపాయలను పెట్టి కొనుగోలు చేస్తున్నారంటే నమ్ముతారా. అవునండి కేవలం 9 నిమ్మకాయలు అక్షరాల రెండున్నర లక్ష రూపాయలు పెట్టి కొన్నారు భక్తులు. దీన్నిబట్టి చూస్తే…
ఫ్రైడ్ రైస్ లు, బిరియానీలు, జంక్ ఫుడ్స్ లను స్పైసిగా తీసుకోవాలని అనుకుంటారు.. కొందరు మంటను తగ్గించడానికి కొంతమంది నిమ్మరసం వేసుకుంటారు.. ఇక ఫుడ్ వ్యాపారులు కూడా నిమ్మకాయ, ఉల్లిపాయలు ఇస్తారు.. ఇది ఆహారం రుచిని పెంచుతుంది. కానీ కొన్ని ఆహార పదార్థాలతో నిమ్మరసం కలపకూడదని నిపుణులు అంటున్నారు.. వాటిలో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానీ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. నిమ్మకాయను పోషకాల నిల్వగా చెప్పవచ్చు. పుల్లని రుచి కలిగిన నిమ్మకాయలో…