Lemon Juice: నిగనిగలాడే పసుపు పచ్చని నిమ్మకాయ ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వరం. ఈ పుల్లని, గుండ్రని పండు ప్రోటీన్, కొవ్వు, విటమిన్ సి, కాల్షియం, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాల పవర్‌హౌస్. పోషకాలతో నిండిన నిమ్మకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.