టీ, కాఫీ లు తాగని వాళ్లు అసలు ఉండరేమో.. పొద్దున్నే గొంతులో టీ పడితే చాలు ఇక రోజంతా హాయిగా గడుస్తుందని చాలా మంది అనుకుంటారు.. అయితే రకరకాల టీని తాగుతుంటారు. కొన్ని రకాల టీలను తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ఈరోజుల్లో ఎక్కువగా లెమన్ గ్రాస్ టీని ఎక్కువగా జనాలు తాగుతున్నారు.. ఈ టీని రోజు తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.. నిమ్మగడ్డితో…
గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ పెట్టుబడితో చేసే బిజినెస్ అంటే వ్యవసాయమే.. రైతులకు సిరులు కురిపించే పంటలు కూడా కొన్ని ఉన్నాయి.. వాటితో లక్షలు సంపాదిస్తున్న రైతులు కూడా ఉన్నారు.. సంప్రదాయ పంటలు కాకుండా వాణిజ్య పంటలు పండిస్తే మంచి లాభాలు వస్తాయి. అలాంటి వాటిలో నిమ్మగడ్డి కూడా ఒకటి. నిమ్మగడ్డి సాగుచేస్తూ.. ఎంతో మంది రైతులు లక్షలు సంపాదిస్తున్నారు..అతి తక్కువ పెట్టుబడితో కళ్ళు చెదిరె లాభాలను పొందవచ్చు… అదేలానో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ నిమ్మగడ్డి తో నూనెను…
బిజినెస్ చెయ్యాలనే కోరిక అందరికి ఉంటుంది.. అయితే తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు చాలా తక్కువగా ఉంటాయి.. అందులో లెమన్ గ్రాస్ పెంపకం కూడా ఒకటి.. ఎన్నో రకాల మందులను తయారు చేస్తారు.. అందుకే మార్కెట్ లో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది.. అయితే ఈ గడ్డిని పెంచేందుకు స్థలం ఉంటే చాలు.. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది. మీరు తక్కువ-పెట్టుబడి, అధిక-రివార్డ్ వ్యాపార వెంచర్‌ను రూపొందించడానికి ఆసక్తిగా ఉన్నట్లయితే, లెమన్‌గ్రాస్ వ్యవసాయం మంచి ఎంపిక, ఈ వెంచర్…