కొత్త కారు కొన్నామనే ఆనందంలో నిమ్మకాయల్ని తొక్కించబోతే.. అదికాస్తా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడి ధ్వంసమైన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్‌కు చెందిన మాని పవార్ అనే మహిళ 27 లక్షల థార్ ఎస్ యూవీ కార్ ని కొనుగోలు చేసింది. కారుని తీసుకోవడానికి నిర్మాణ్ విహార్‌లోని మహీంద్రా షోరూమ్‌కు వెళ్లారు.…