ప్రముఖ దర్శకుడు జిఎన్ రంగరాజన్ ఈ రోజు కన్నుమూశారు. జూన్ 3న ఉదయం 8.45 గంటలకు ఆయన వయసు సంబంధిత అనారోగ్యం కారణంగా మరణించారు. ఆయన వయసు 90. ఆయన తుది కర్మలు ఈ రోజు చెన్నైలో జరగనున్నాయి. రంగరాజన్ కుమారుడు జిఎన్ఆర్ కుమారవెలన్ కూడా తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడు. కుమారవెలన్ సోషల్ మీడియా వేదికగా తన తండ్రి తుదిశ్వ�